More

    Choose Your Language

    Homeతెలుగువ్యాసాలు

    వ్యాసాలు

    ALL POSTS

    ఇస్లాం అనేది అరబ్బుల మతమా?

    కేవలం భారత దేశంలో పుట్టిన కారణంగా హిందూ భావజాలం భారత దేశానికి పరిమితం కానప్పుడు, ఇస్లాం కూడా అరబ్ దేశాలకు పరిమితం కానవసరం లేదుగా? ప్రపంచంలో దాదాపు 180 కోట్ల ముస్లిములు ఉన్నారు. అందులో 80% మంది అరబ్బేతరులే ఉన్నారు. ఇస్లాం అరబ్బుల మతమైతే మరి దాదాపు 140 కోట్ల మంది అరబ్బులు కాని వారు దానిని ఎందుకు అనుసరిస్తున్నారు??

    ముస్లిం మహిళలు హిజాబ్ ఎందుకు ధరిస్తారు?

    ముస్లిం స్త్రీలు హిజాబ్ తో వారి తలను కప్పుకుంటారు కానీ వారి మెదడును కాదు. హిజాబ్ ధరించడం స్త్రీ అభ్యున్నతికి అడ్డంకి కాదు. మదర్ థెరిసా కూడా తన తలను కప్పుకున్నారు. ఆమెను ఎవరైనా అణచివేతకు గురి అయిన మహిళ అని అన్నారా? కేవలం ముస్లిము మహిళల గురించి అలా మాట్లాడడం సమంజసమా?

    ముస్లింల జనాభా పెరుగుదల కారణంగా భారతదేశం ముస్లిం దేశంగా మారుతుందా?

    2011 లో నిర్వహించిన ప్రభుత్వ జనాభా లెక్కల ప్రకారం, ముస్లిం జనాభా పెరుగుదల 2011 లో 20 సంవత్సరాల కనిష్టాన్ని నమోదు చేసింది, ఇది 1991 లో 32.8% నుండి 2011 లో 24.6% కి పడిపోయింది. ముస్లిం మహిళల సంతాన సాఫల్య రేటు గణనీయంగా 2.62 నుండి 2.36కి తగ్గింది.

    భారతీయ ముస్లిములకు దేశభక్తి ఉందా?

    ముస్లిములకు దేశభక్తి ఉండదని కొందరంటే, మరికొందరు ముస్లిములంతా దేశద్రోహులని నిందిస్తుంటారు. ఇవి నిజంగా ఎంతో తీవ్రమైన ఆరోపణలు. వీటిలోని నిజానిజాలను పరిశీలిద్దాము.

    Most Read