మనం ఎందుకు ఉన్నాము? మనం తయారుచేసే ప్రతీ వస్తువుకు, మన శరీరంలోని ప్రతీ అవయవానికి మరియు ప్రకృతిలోని ప్రతీ అంశానికి ఒక ఉద్దేశ్యం, లక్ష్యము ఉన్నప్పుడు మానవ జాతికి ఎటువంటి లక్ష్యము లేదనడం హేతుబద్ధమా?
దేవాలయాలు, చర్చిలు మరియు మసీదుల వంటి ప్రార్థనా స్థలాలలో లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం కొత్త విషయం కాదు. భారతదేశం ఒక ఆధ్యాత్మిక దేశం మరియు గొప్ప ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని కలిగి ఉంది. ఆధ్యాత్మిక జీవులుగా, ఆధ్యాత్మికతకు సంబంధించిన అంశాలతో ఎవరికైనా సమస్యలు ఎలా ఉంటాయి?