ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం, ధూమపానంతో ఏటా 82 లక్షల మంది చనిపోతున్నారు. వారిలో దాదాపు 70 లక్షల మంది ప్రత్యక్షంగా ధూమపానం చేసే వారయితే, మిగతా 12 లక్షల మంది పరోక్షంగా ఆ పొగ వలన అనారోగ్యం పాలయి చనిపోతున్నారు.
మీ శరీరంలోని ప్రతీ అవయవానికి మరియు మీరు ఉపయోగించే ప్రతీ వస్తువుకి ఒక ఉద్దేశ్యము, లక్ష్యము ఉన్నాయి. మరి మీ అస్తిత్వానికి ఉద్దేశ్యము, లక్ష్యము లేకుండా ఎలా ఉంటుంది?