More

    Choose Your Language

    ఉపాధ్యాయ దినోత్సవం

    ఉత్తమ బోధకుడు	 దైవ ప్రవక్త ముహమ్మద్ (ఆయనపై శాంతి కలుగు గాక) అనుచరులైన ముఆవియా బిన్ అల్ హకమ్ గారు ప్రవక్త గురించి ఇలా అన్నారు: 

ఆయనకు ముందు గాని తరువాత గాని నేను ఆయనకన్నా బాగా బోధించే బోధకుడిని చూడలేదు. దైవసాక్షిగా ఆయన నన్నెప్పుడూ మందలించలేదు, తిట్టలేదు, కొట్టలేదు.	సహీహ్ ముస్లిం #537
    WHAT OTHERS ARE READING

    Most Popular