ALL POSTS
అత్యాచార సమస్య పరిష్కారానికి దారేది?
అత్యాచారాల విషయంలో భారతదేశం ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది.. మన దేశంలో ప్రతి 22 నిమిషాలకు ఒక మహిళ అత్యాచారానికి గురవుతోంది. అంటే ప్రతిరోజూ దాదాపు 65 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. ఈ సమస్యకు ఆచరణాత్మక పరిష్కార మార్గం ఏమిటి? అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము...
శాంతి సామరస్యాల సాధన – మదీనా రాజ్యాంగం వెలుగులో!
మదీనాలోని వివిధ తెగలతో ప్రవక్త ముహమ్మద్ చేసుకొన్న ఒప్పొందాలను మదీనా రాజ్యాంగం అని అంటారు. ఇందులోని షరతులు సమానత్వం, న్యాయం మరియు మత స్వేచ్చల ఆధారంగా ఉన్నాయి. 1400 సంవత్సరాల తరువాత కూడా, ఈ మదీనా రాజ్యాంగంలోని సూత్రాలు మన దేశంలో శాంతి, సమానత్వం మరియు సామరస్యాల సాధనకు వర్తిస్తాయి.
దేవుడు ఉన్నాడా?
విశ్వానికి ఒక నిర్ణీత వయసు ఉంది, తద్వారా దానికి ఒక ఆది ఉందని మనకు తెలుస్తుంది. ఒకానొకప్పుడు ఉనికిలోకి వచ్చిన విశ్వం తనను తాను సృష్టించుకొని అయినా ఉండాలి లేదా దేని ద్వారా అయినా సృష్టించబడి అయినా ఉండాలి. ఏదైనా కానీ తనను తాను సృష్టించుకోలేదు గనుక, విశ్వానికి ఒక సృష్టికర్త ఉన్నాడని మనకు అర్ధం అవుతుంది. ఈ సృష్టికర్తనే మనం దేవుడు అంటున్నాము.
అల్లాహ్ అంటే ఎవరు?
దేవుడు అనే పదానికి వివిధ భాషలలో వివిధ పదాలు ఉన్నాయి. అరబిక్ భాషలో దేవుడు అనడానికి ఉన్న పదం ‘అల్లాహ్’. ముస్లిములు ‘అల్లాహ్’ అన్నప్పుడు, వాళ్లు వారి సొంత దేవుడిని ప్రస్తావించడం లేదు, వాళ్లు ప్రస్తావిస్తున్నది మనందరి సృష్టికర్త, విశ్వ సృష్టికర్త అయిన ఒకే ఒక దేవుడిని.