More

    Choose Your Language

    వివాహం

    వివాహ లక్ష్యం	"మరియు దేవుడి సూచనలలో మరొకటి ఏమిటంటే - ఆయన మీ కొరకు మీ జాతి నుండియే, మీరు వారివద్ద సౌఖ్యం పొందటానికి మీ సహవాసులను పుట్టించి, మీ మధ్య ప్రేమను మరియు కారుణ్యాన్ని కలిగించడం. నిశ్చయంగా, ఇందులో ఆలోచించే వారికి ఎన్నో సూచనలున్నాయి."	ఖుర్ఆన్ 30:21
    వివాహేతర సంబంధాలు """మరియు వ్యభిచారాన్ని సమీపించకండి. అది నిశ్చయంగా, అశ్లీలమైనది మరియు బహు చెడ్డ మార్గము."" వివాహేతర సంబంధాలు అకస్మిక మరణాలకు కారణమౌతాయి. అపరాధ భావన వలన కలిగే ఆందోళన వలన గుండె సంబంధ వ్యాధులు రావడం దీనికి కారణం. చూడండి: https://www.scientificamerican.com/article/why-extramarital-sex-can-kill/" ఖుర్ఆన్ 17:32
    WHAT OTHERS ARE READING

    Most Popular