More

    Choose Your Language

    ఆత్మహత్య

    చావుని కోరుకోకండి	దైవ ప్రవక్త ముహమ్మద్ (ఆయనపై శాంతి కలుగు గాక) ఇలా అన్నారు: 

"జీవితంలో ఎదురయ్యే విపత్కర పరిస్థితులను చూసి మీలో ఎవరూ కూడా చావును కోరుకోకూడదు. దేవుడిని ఈ విధంగా ప్రార్ధించాలి - ఓ దేవా! నాకు జీవితం మేలైనదయి ఉన్నంతవరకు నన్ను బ్రతికించి ఉంచు, నాకు మరణం మేలైనదైతే నన్ను మరణింపజెయ్యి."	బుఖారి #5671
    విద్యార్ధులు-ఆత్మహత్యలు """మీకు నచ్చని విషయమే మీకుమేలైనది కావచ్చు మరియు మీకు నచ్చే విషయమే మీకు హానికరమైనది కావచ్చు! మరియు దేవుడికి అంతా తెలుసు, కాని మీకు ఏమీ తెలియదు."" విద్యార్ధుల ఆత్మహత్యలు గత 5 సంవత్సరాలలో గరిష్టంగా ఉన్నాయి https://timesofindia.indiatimes.com/education/exams/medical/students-suicide-highest-in-the-last-5-years-many-took-life-due-to-failure-in-exam-ncrb-data/articleshow/94154908.cms " ఖుర్ఆన్ 2:216
    కష్టకాలం నిలవదు "దేవుడు కష్టం తరువాత సుఖం కూడా కలిగిస్తాడు." ఖుర్ఆన్ 65:7
    ఆందోళన మరియు దుఃఖం యొక్క ప్రార్ధన	
దైవ ప్రవక్త ముహమ్మద్ (ఆయనపై శాంతి కలుగు గాక) ఇలా అన్నారు: 

"ఓ దేవా! ఆందోళన, దుఃఖం, బలహీనత, బద్ధకం, పిసినారితనం, పిరికితనం, అప్పుల భారం మరియు లోకుల పీడనల నుండి నీ శరణు కోరుతున్నాను."	బుఖారి # 6369
    ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం "భూమి మీదగానీ లేదా స్వయంగా మీ మీదగానీ విరుచుకుపడే ఏ ఆపద అయినా సరే! మేము దానిని సంభవింపజేయకముందే గ్రంథంలో వ్రాయబడకుండా లేదు. నిశ్చయంగా, ఇది దేవుడికి ఎంతో సులభం. ఇదంతా (ఎందుకు జరుగుతుందంటే) మీరు పోయినదానికి నిరాశ చెందకూడదని మరియు మీకు ఇచ్చినదానికి సంతోషంతో ఉప్పొంగి పోరాదని." ఖుర్ఆన్ 57:22-23
    WHAT OTHERS ARE READING

    Most Popular