More

    Choose Your Language

    Homeవ్యాసాలుసాధారణ ప్రశ్నలు

    సాధారణ ప్రశ్నలు

    ALL POSTS

    హలాల్ మాంసంతో ముస్లిమేతరులకు ఏమైనా సమస్య ఉంటుందా?

    హలాల్ మాంసం కొనమని ముస్లిమేతరులను ఎవరూ కూడా బలవంతం చేయడం లేదు. జట్కా మాంసాన్ని ఎంచుకోవడానికి వారికి ఎల్లప్పుడూ స్వేచ్ఛ ఉంది. నిజానికి, ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా పంజాబ్‌లో చాలామంది జట్కా మాంసాన్ని ఎంచుకుంటారు. రెస్టారెంట్లు మరియు హోటళ్లలో కూడా హలాల్ మాంసం మాత్రమే వడ్డించాలని ఎటువంటి చట్టం లేదా నిబంధన లేదని మనం గమనించాలి.

    విద్వేషం-వినాశనం. విద్వేషం కలిగించే శారీరక, మానసిక సమస్యలు

    మనం ఎవరినైనా ద్వేషిస్తే, మెదడు దానిని ఒక హానికారకమైన ఆపదలా పరిగణిస్తుంది. వెంటనే అది శరీరంలోని అన్ని అవయవాలకు కొన్ని రసాయనాలను విడుదల చేసి పంపిస్తుంది. ద్వేష భావనలు తరచుగా సంభవిస్తే, ఈ రసాయనాలు తరచుగా ఉత్పత్తి అవడం జరిగి మధుమేహం, అధిక రక్తపోటు, కేన్సర్ లాంటి అనేక పెద్ద రోగాలకు దారి తీస్తుంది.

    కాఫిర్ అంటూ ఖురాన్ హిందువులను దూషిస్తుందా?

    కాఫిర్ అనేది అవమానకరమైన పదమా? కాదు. “ముస్లిం” అనే పదానికి వ్యతిరేక పదం “కాఫిర్”. వ్యతిరేక అర్ధాలు, పదాలు ప్రతీ మతంలోనూ వాడబడ్డాయి. పరదేశస్థులను, వైదికులు కాని వారిని హిందూ మతంలో “మ్లేచ్ఛులు” అని పిలవబడింది

    భారతదేశంలోని హిందువులకు భారతీయ ముస్లింలు ప్రమాదకరమా?

    మలేషియా మరియు ఇండోనేషియా వంటి దేశాలలో మెజారిటీ కమ్యూనిటీగా నివసిస్తున్న ముస్లింలు అక్కడి హిందువులకు లేదా హిందూ మతానికి ఎటువంటి ముప్పును కలిగి ఉండనప్పుడు, భారతదేశంలో మైనారిటీలుగా జీవించే ముస్లింలు (జనాభాలో 14.2%) ఇక్కడి హిందువుల (జనాభాలో 80%) ఉనికికే ప్రమాదమంటే నమ్మగలమా?

    Most Read